ఆడపిల్లల పెళ్లి మరియు ఉన్నత చదువుల కోసం డిజైన్ చేయబడిన అత్యుత్తమ ప్లాన్. పాలసీదారుడికి రిస్క్ జరిగితే, భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియం అన్నీ ఉచితం (మాఫీ చేయబడతాయి).
తండ్రి వయసు: 18 - 50 ఏళ్లు|పాలసీ టర్మ్: 13 - 25 ఏళ్లు|కనీస సమ్ అష్యూర్డ్: ₹2,00,000
రిస్క్ జరిగితే కుటుంబానికి తక్షణ సాయం.|ప్రతి సంవత్సరం సమ్ అష్యూర్డ్ లో 10% పిల్లల కోసం వస్తుంది.|మెచ్యూరిటీ సమయంలో భారీ ఎమౌంట్ మరియు బోనస్ లభిస్తుంది.
పిల్లల ఉన్నత చదువుల కోసం కచ్చితమైన నిధిని ఏర్పాటు చేయడానికి సరికొత్త ప్లాన్. మార్కెట్ తో సంబంధం లేకుండా ప్రతి ఏటా గ్యారెంటీ అడిషన్స్ కలుస్తాయి.
పిల్లల వయసు: 30 రోజుల నుండి 13 ఏళ్లు|మెచ్యూరిటీ వయసు: 18 నుండి 25 ఏళ్ల లోపు|ప్రీమియం చెల్లింపు: 5, 6, 7 ఏళ్లు
పూర్తిగా గ్యారెంటీడ్ రిటర్న్స్ (ప్రతి 1000 కి ₹80).|తక్కువ కాలం మాత్రమే ప్రీమియం కట్టే అవకాశం.|పిల్లల భవిష్యత్తు అవసరాలకు కచ్చితమైన డబ్బు.
పిల్లల ఉన్నత చదువుల అవసరాలను తీర్చేందుకు, పిల్లలకు 18, 20, 22 సంవత్సరాలు వచ్చినప్పుడు 20% చొప్పున మనీ బ్యాక్ ఇచ్చే ప్లాన్.
పిల్లల వయసు: 0 - 12 ఏళ్లు|మెచ్యూరిటీ వయసు: 25 ఏళ్లు రాగానే
సరైన సమయంలో విద్యా ఖర్చులకు మనీ బ్యాక్.|పిల్లల పేరు మీదే ఇన్సూరెన్స్.|25 వ ఏట ఫైనల్ ఎమౌంట్.
సామాన్యుల నుండి ఉద్యోగస్తుల వరకు అందరూ ఇష్టపడే బెస్ట్ సేవింగ్స్ ప్లాన్. ఎంచుకున్న టర్మ్ కంటే చాలా తక్కువ కాలం మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు.
వయసు: 8 - 59 ఏళ్లు|టర్మ్ ఆప్షన్స్: 16, 21, 25 ఏళ్లు|ప్రీమియం కట్టాల్సిన కాలం: 10, 15, లేదా 16 ఏళ్లు
ప్రీమియం కట్టే కాలం తక్కువ - లాభం ఎక్కువ.|మెచ్యూరిటీ సమయంలో అత్యధిక బోనస్.|పన్ను మినహాయింపు ప్రయోజనం.
మెచ్యూరిటీ బెనిఫిట్ పొందిన తర్వాత కూడా జీవితాంతం బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు భీమా రక్షణ కొనసాగుతుంది.
వయసు: 18 - 50 ఏళ్లు | పాలసీ టర్మ్: 15 - 35 సంవత్సరాలు
మెచ్యూరిటీ మొత్తం.|జీవితాంతం రిస్క్ కవర్.|బోనస్ ప్రయోజనాలు.
పిల్లల ఉన్నత చదువులు మరియు భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భద్రత కల్పించే ప్లాన్.
వయసు: 18 - 50 ఏళ్లు | పాలసీ టర్మ్: నిబంధనల ప్రకారం
ప్రీమియం మాఫీ ప్రయోజనం.|మెచ్యూరిటీ మొత్తం.|బోనస్ ప్రయోజనాలు.
ఒకే ప్రీమియం చెల్లింపుతో మెచ్యూరిటీ మరియు జీవిత భీమా రక్షణను అందించే ప్లాన్.
వయసు: 90 రోజులు - 65 ఏళ్లు
ఒకే ప్రీమియం.|మెచ్యూరిటీ బెనిఫిట్.|బోనస్ ప్రయోజనాలు.
పొదుపుతో పాటు జీవిత భీమా రక్షణను అందించే అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాన్.
వయసు: 8 - 55 ఏళ్లు
గ్యారంటీడ్ మెచ్యూరిటీ.|బోనస్.|లోన్ సౌకర్యం.
పరిమిత కాలం ప్రీమియం చెల్లించి దీర్ఘకాలిక భీమా మరియు పొదుపు ప్రయోజనాలు పొందే ప్లాన్.
వయసు: 90 రోజులు - 60 ఏళ్లు
గ్యారంటీడ్ అడిషన్స్.|మెచ్యూరిటీ మొత్తం.|లోన్ సౌకర్యం.
ఒకే ప్రీమియంతో గ్యారంటీడ్ రిటర్న్స్ మరియు జీవిత భీమా రక్షణ అందించే ప్లాన్.
వయసు: నిబంధనల ప్రకారం
సింగిల్ ప్రీమియం.|గ్యారంటీడ్ బెనిఫిట్స్.|డెత్ కవర్.
మహిళల ఆర్థిక భద్రత మరియు కుటుంబ రక్షణ కోసం రూపొందించిన ప్రత్యేక ఎండోమెంట్ ప్లాన్.
వయసు: నిబంధనల ప్రకారం
లిమిటెడ్ ప్రీమియం.|గ్యారంటీడ్ అడిషన్స్.|మెచ్యూరిటీ బెనిఫిట్.
భార్యాభర్తలిద్దరికీ ఒకే పాలసీలో జీవిత భీమా రక్షణ మరియు మెచ్యూరిటీ ప్రయోజనాలను అందించే కొత్త జాయింట్ లైఫ్ ప్లాన్.
అర్హత: వివాహిత దంపతులు | వయసు: నిబంధనల ప్రకారం
ఒకే పాలసీలో ఇద్దరికీ కవర్.|మెచ్యూరిటీ బెనిఫిట్.|బోనస్ మరియు పూర్తి ఏజెంట్ సర్వీసింగ్.
మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ మంచి రిటర్న్స్ ద్వారా రిటైర్మెంట్ ఫండ్ ని నిర్మించుకునే మార్కెట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్.
వయసు: 25 - 75 ఏళ్లు|కనీస ప్రీమియం: నెలకు ₹3000|టర్మ్: 10 నుండి 42 ఏళ్లు
మెచ్యూరిటీ సమయంలో భారీ పెన్షన్ ఫండ్.|గ్యారెంటీడ్ అడిషన్స్ లాభం.|పన్ను మినహాయింపులు.
సింగిల్ ప్రీమియం (ఒకేసారి డబ్బులు కట్టి) కట్టిన మరుసటి నెల నుండి జీవితకాలం పాటు ఒకే ఫిక్స్డ్ పెన్షన్ పొందే ప్లాన్.
వయసు: 30 - 85 ఏళ్లు|ప్రీమియం: ఒకేసారి చెల్లింపు|కనీస పెట్టుబడి: ₹1,00,000
జీవితకాలం పాటు గ్యారెంటీ పెన్షన్.|భార్యాభర్తలు ఇద్దరూ ఉమ్మడిగా తీసుకునే సదుపాయం.|మరణానంతరం కట్టిన డబ్బు వెనక్కి (ఆప్షన్ బట్టి).
ఇప్పుడు ఒకేసారి పెట్టుబడి పెట్టి, 1 నుండి 12 ఏళ్ల తర్వాత (మీరు ఎంచుకున్న సమయానికి) జీవితకాలం పాటు అత్యధిక పెన్షన్ పొందే ప్లాన్.
వయసు: 30 - 79 ఏళ్లు|డిఫర్మెంట్ పీరియడ్: 1 - 12 ఏళ్లు|ప్రీమియం: ఒకేసారి చెల్లింపు
ఎక్కువ వడ్డీ రేటుతో జీవితకాల పెన్షన్ గ్యారెంటీ.|మరణానంతరం నామినీకి పెరిగిన మొత్తంతో డబ్బు వాపసు.|లోన్ సదుపాయం కలదు.
IRDAI గైడ్ లైన్స్ ప్రకారం రూపొందించబడిన స్టాండర్డ్ సింగిల్ ప్రీమియం తక్షణ పెన్షన్ ప్లాన్.
వయసు: 40 - 80 ఏళ్లు|పెన్షన్ ఆప్షన్స్: నెల/త్రైమాసికం/అర్ధసంవత్సరం/సంవత్సరం
జీవితకాలం పాటు స్థిరమైన పెన్షన్.|మరణానంతరం కట్టిన డబ్బు 100% నామినీకి వాపసు.|క్లిష్టమైన వ్యాధులు వస్తే డబ్బు ముందుగా తీసుకునే అవకాశం.
ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు వారి రిటైర్మెంట్ జీవితాన్ని సురక్షితం చేయడానికి డిజైన్ చేసిన అత్యాధునిక ప్లాన్.
వయసు: 20 - 60 ఏళ్లు|ప్రీమియం: రెగ్యులర్ చెల్లింపు
సురక్షితమైన రాబడి.|వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యం.
ఎక్కువ ప్రీమియం కట్టగలిగే వ్యాపారస్తులు మరియు హై నెట్ వర్త్ వ్యక్తుల కోసం అత్యధిక గ్యారెంటీ అడిషన్స్ ఇచ్చే మనీ బ్యాక్ ప్లాన్.
వయసు: 8 - 55 ఏళ్లు|కనీస సమ్ అష్యూర్డ్: ₹10,00,000|టర్మ్: 14, 16, 18, 20 ఏళ్లు
మొదటి 5 ఏళ్లపాటు ప్రతి వెయ్యికి ₹50 గ్యారెంటీ అడిషన్స్.|నిర్దిష్ట కాలవ్యవధిలో మనీ బ్యాక్.|రిస్క్ కవర్ చాలా ఎక్కువ.
20 ఏళ్ల కాలపరిమితితో ఉండే ఈ ప్లాన్‌లో మీరు 15 ఏళ్లు మాత్రమే కడతారు. ప్రతి 5, 10, 15 వ సంవత్సరంలో 20% చొప్పున డబ్బులు వెనక్కి వస్తాయి.
వయసు: 13 - 50 ఏళ్లు|టర్మ్: 20 ఏళ్లు|ప్రీమియం చెల్లింపు: 15 ఏళ్లు
రెగ్యులర్ గా డబ్బులు వెనక్కి వస్తాయి.|మెచ్యూరిటీ (20వ ఏట) కి మిగతా 40% + బోనస్.|జీవితకాలం ఇన్సూరెన్స్ రిస్క్ కవర్.
25 ఏళ్ల కాలపరిమితి. 20 ఏళ్లు ప్రీమియం కట్టాలి. 5, 10, 15, 20 వ సంవత్సరాల్లో 15% చొప్పున డబ్బు వెనక్కి వస్తుంది.
వయసు: 13 - 45 ఏళ్లు|టర్మ్: 25 ఏళ్లు|ప్రీమియం చెల్లింపు: 20 ఏళ్లు
పిల్లల చదువులు లేదా వ్యాపార అవసరాలకు ఉపయోగం.|25 వ ఏట మెచ్యూరిటీ + బోనస్.|ట్యాక్స్ బెనిఫిట్స్.
పిల్లల ఉన్నత చదువుల అవసరాలను తీర్చేందుకు, పిల్లలకు 18, 20, 22 సంవత్సరాలు వచ్చినప్పుడు 20% చొప్పున మనీ బ్యాక్ ఇచ్చే ప్లాన్.
పిల్లల వయసు: 0 - 12 ఏళ్లు|మెచ్యూరిటీ వయసు: 25 ఏళ్లు రాగానే
సరైన సమయంలో విద్యా ఖర్చులకు మనీ బ్యాక్.|పిల్లల పేరు మీదే ఇన్సూరెన్స్.|25 వ ఏట ఫైనల్ ఎమౌంట్.
పిల్లలకు 20 నుండి 24 ఏళ్లు వచ్చే వరకు వరుసగా 5 ఏళ్ల పాటు మనీ బ్యాక్ పొందే ఫ్లెక్సిబుల్ ప్లాన్.
పిల్లల వయసు: 90 రోజుల నుండి 12 ఏళ్లు|ప్రీమియం చెల్లింపు: పిల్లలకు 20 ఏళ్లు వచ్చేవరకు
ఎంత మనీ బ్యాక్ కావాలనేది మనమే ఎంచుకోవచ్చు.|చదువు లేదా కెరీర్ స్టార్టింగ్ కు చాలా ఉపయోగం.
ప్రీమియం కట్టే కాలం ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరం 8% చొప్పున మీరు బ్రతికున్నంత కాలం (100 ఏళ్ల వరకు) ఆదాయం అందించే సూపర్ ప్లాన్.
వయసు: 90 రోజుల నుండి 55 ఏళ్లు|ప్రీమియం చెల్లింపు: 15, 20, 25, 30 ఏళ్లు|లైఫ్ కవర్: జీవితకాలం (100 ఏళ్లు)
జీవితకాలం టాక్స్-ఫ్రీ ఆదాయం.|మీ తర్వాత మీ పిల్లలకు భారీ ఆస్తి (సమ్ అష్యూర్డ్).|ప్రీమియం కట్టడం పూర్తవగానే పెన్షన్ మొదలు.
కేవలం 5 నుండి 16 ఏళ్లు కడితే చాలు, ఆ తర్వాత జీవితకాలం పాటు 10% చొప్పున గ్యారెంటీగా ప్రతి సంవత్సరం ఆదాయం పొందే ప్లాన్.
వయసు: 90 రోజుల నుండి 65 ఏళ్లు|ప్రీమియం చెల్లింపు: 5 నుండి 16 ఏళ్లు మాత్రమే
ఎప్పటికీ మారకుండా 10% గ్యారెంటీ రిటర్న్.|ఎప్పుడైనా కావాలనుకుంటే డబ్బు డ్రా చేసుకునే అవకాశం.|మరణానంతరం నామినీకి ఇన్సూరెన్స్ డబ్బు.
జీవన్ ఉత్సవ్ తరహాలోనే, కానీ ఒకేసారి మొత్తం డబ్బులు కట్టి (Single Premium) లైఫ్ టైమ్ 10% రిటర్న్స్ పొందే సరికొత్త ప్లాన్.
వయసు: 90 రోజుల నుండి 65 ఏళ్లు|ప్రీమియం: ఒకేసారి (Single Premium)
రెగ్యులర్ గా కట్టే బాధ లేదు.|సురక్షితమైన పెట్టుబడి మరియు జీవితకాలం రిటర్న్స్.|పూర్తి స్థాయి లైఫ్ కవర్.
కుటుంబ పెద్దకు అనుకోని ఆపద వస్తే, కుటుంబం రోడ్డున పడకుండా ఏజెంట్ ద్వారా తీసుకునే అద్భుతమైన ఆఫ్‌లైన్ టర్మ్ ప్లాన్.
వయసు: 18 - 65 ఏళ్లు|కనీస కవర్: ₹25,00,000
ఏజెంట్ ద్వారా పూర్తి సర్వీసింగ్ మరియు క్లెయిమ్ సపోర్ట్.|స్మోకర్ మరియు నాన్-స్మోకర్ కు వేరువేరు రేట్లు.
IRDAI గైడ్ లైన్స్ ప్రకారం రూపొందించిన స్టాండర్డ్ టర్మ్ ప్లాన్. షరతులు చాలా సులభంగా ఉంటాయి.
వయసు: 18 - 65 ఏళ్లు|కవర్: ₹5 లక్షల నుండి ₹25 లక్షల వరకు
మెడికల్ టెస్ట్ నిబంధనలు సులభం.|తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా అందుబాటులో ఉంటుంది.
సాధారణ కుటుంబాల కోసం రూపొందించిన ఆఫ్‌లైన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. పాలసీ కాలంలో మరణం సంభవిస్తే కుటుంబానికి సమ్ అష్యూర్డ్ అందుతుంది.
వయసు: 18 - 65 ఏళ్లు | కనీస కవర్: ₹50,00,000
తక్కువ ప్రీమియం.|ఏజెంట్ ద్వారా పూర్తి సర్వీసింగ్ మరియు క్లెయిమ్ సపోర్ట్.|కుటుంబానికి ఆర్థిక రక్షణ.
యువ ఉద్యోగులు మరియు కొత్తగా కుటుంబ బాధ్యతలు ప్రారంభించిన వారి కోసం రూపొందించిన ఆధునిక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్.
వయసు: 18 - 45 ఏళ్లు | కనీస కవర్: ₹50,00,000
తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ.|ఆన్లైన్ కొనుగోలు సౌకర్యం.|కుటుంబానికి ఆర్థిక భద్రత.
హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఇతర రుణాలు తీసుకున్న వారి కోసం రూపొందించిన క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్.
వయసు: 18 - 65 ఏళ్లు | లోన్ మొత్తానికి అనుగుణంగా కవర్
లోన్ బకాయి మొత్తానికి రక్షణ.|కుటుంబంపై రుణ భారం పడకుండా సహాయం.|ఏజెంట్ ద్వారా పూర్తి సర్వీసింగ్.
మీరు కట్టే డబ్బును షేర్ మార్కెట్ (NIFTY 50 లేదా 100) లో పెట్టి, హై రిటర్న్స్ తో పాటు లైఫ్ కవర్ ఇచ్చే బెస్ట్ ప్లాన్.
వయసు: 90 రోజుల నుండి 60 ఏళ్లు|లాక్-ఇన్ పీరియడ్: 5 ఏళ్లు
మార్కెట్ ఆధారిత అద్భుతమైన రిటర్న్స్.|పెట్టుబడి పై గ్యారెంటీ అడిషన్స్.
ఒకేసారి సింగిల్ ప్రీమియం కట్టి (FD లాగా), దాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అత్యధిక లాభాలు పొందే యూలిప్.
కనీస పెట్టుబడి: ₹100,000|టర్మ్: 10 నుండి 25 ఏళ్లు
ఫండ్ స్విచ్ చేసుకునే ఉచిత సదుపాయం.|లైఫ్ కవర్ 1.25 రెట్లు లేదా 10 రెట్లు (ఆప్షన్).
ఎల్ఐసి SIIP (Systematic Investment Insurance Plan) ద్వారా జీవిత భీమా రక్షణతో పాటు ఈక్విటీ లేదా డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. దీర్ఘకాలిక సంపద సృష్టించాలనుకునే వారికి అనుకూలమైన ULIP ప్లాన్.
వయసు: 90 రోజుల నుండి 65 ఏళ్లు | పాలసీ టర్మ్: 10 నుండి 25 సంవత్సరాలు
జీవిత భీమా + మార్కెట్ ఆధారిత పెట్టుబడి.|ఫండ్ స్విచ్ సౌకర్యం.|పాక్షిక ఉపసంహరణ (నిబంధనల ప్రకారం).|పన్ను ప్రయోజనాలు (ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం).
ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ ద్వారా జీవిత భీమా రక్షణను మరింత పెంచుకోవచ్చు. అనుకోని ప్రమాదాల సమయంలో కుటుంబానికి అదనపు ఆర్థిక భద్రతను అందించే ప్లాన్.
వయసు: సంబంధిత పాలసీ నిబంధనల ప్రకారం | కవరేజ్: ఎంపిక చేసిన బీమా మొత్తానికి అనుగుణంగా
అదనపు జీవిత భద్రత.|తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ.|ఏజెంట్ ద్వారా పూర్తి సర్వీసింగ్ మరియు క్లెయిమ్ సపోర్ట్.
రోజువారీ కూలీలు మరియు తక్కువ ఆదాయం ఉన్నవారికి అతి తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్ కవర్ మరియు పొదుపు.
వయసు: 18 - 55 ఏళ్లు|గరిష్ట సమ్ అష్యూర్డ్: ₹2,00,000
మెడికల్ టెస్ట్ అవసరం లేదు.|ఆపద వస్తే కుటుంబానికి ₹2 లక్షల వరకు భద్రత.|మూడేళ్ల తర్వాత లోన్ సదుపాయం.
గ్రామీణ మరియు అల్పాదాయ వర్గాల ప్రజలకు సులభంగా ఇన్సూరెన్స్ అందించే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్లాన్.
వివరాలకు ఏజెంట్‌ను సంప్రదించండి
ప్రీమియం చెల్లించడం చాలా సులభం.|మెచ్యూరిటీ పై అదనపు లాభాలు.